సుభాష్ చంద్రబోస్ లవ్‌స్టోరీ ఆ ఆఖరి లెటర్ చూస్తే ఏడుపు ఆపుకోలేరు
భారత పౌరుషాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసిన ధీరుడు అతను. ఆజాద్ హింద్ ఫౌజ్‌ను స్థాపించి దేశానికే పోరాటం నేర్పిన వీరుడు అతను. గంభీరమైన రూపం ఆయన సొతం, శతృవుల గుండెల్లో భయం పుట్టించడం ఆయన నైజం.