Whatsapp new feature: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. రెండో అకౌంట్ యాడ్ చేయొచ్చు !
ఇకపై.. ఒక మొబైల్‌లోని, ఒక వాట్సాప్ యాప్‌లో ఏకంగా రెండు నెంబర్లతో రెండు అకౌంట్లు వాడుకోడానికి అవకాశం దొరకనుంది. ఇప్పటి వరకు మొబైల్‌లో రెండు సిమ్ లు ఉన్నా సరే.. ఒకే వాట్సాప్ వాడుకోడానికి అవకాశం ఉండేది.