ఐపీఎల్ ఆటగాళ్ళ వేలం డిసెంబర్ లో జరిగే అవకాశాలున్నాయి. ఈ సారి మెగా వేలం కావడంతో దాదాపు అన్ని జట్ల కూర్పు మారిపోవడం ఖాయం. అయితే ప్రతీ ఫ్రాంచైజీ తమ రిటెన్షన్ జాబితాపై కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ రిటైన్ చేసుకునే ఆటగాళ్ళపై దాదాపు క్లారిటీ వచ్చేసినట్టే కనిపిస్తోంది. ముగ్గురు కీలక ఆటగాళ్ళను తమతో పాటే కొనసాగించాలని దాదాపుగా డిసైడయింది. చెన్నై రిటైన్ చేసుకునే మొదటి […]
