Sunrisers Eastern Cape: ఫైనల్లో సన్ రైజర్స్.. కప్పు కొట్టడమే మిగిలింది

తొలి క్వాలిఫయిర్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్‌పై 51 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. ఓపెనర్ మలన్ హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు.

Post Published By: narender Thiru
Updated : 7 February 2024, 2:23 PM IST

Published : 
  • 7 February 2024, 2:23 PM IST

Exit mobile version