Sarfaraz Khan: వావ్‌.. సూపర్‌.. సర్ఫరాజ్ తండ్రికి అదిరిపోయే గిఫ్ట్‌..

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్ర కూడా సర్ఫరాజ్ తండ్రి ప్రేమకు ఫిదా అయ్యాడు. అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చి తన గొప్ప మనసు చాటుకున్నాడు. సర్ఫరాజ్ తండ్రి గొప్పదనం చెప్తూ.. ఎమోషనల్ ట్వీట్‌ చేశాడు.

Post Published By: narender Thiru
Updated : 16 February 2024, 4:35 PM IST

Published : 
  • 16 February 2024, 4:35 PM IST

Exit mobile version