Praggnanandhaa: ఆనంద్ మహీంద్రా రిప్లయ్‌కు ఫ్యాన్స్ ఫిదా..!

చెస్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌లో రన్నరప్‌గా నిలిచిన ప్రజ్ఞానందను అభినందిస్తూ ఆనంద్ మహీంద్రా ఇటీవల ఓ బహుమతి ప్రకటించారు. అతడి తల్లిదండ్రులు నాగలక్ష్మీ, రమేశ్‌ బాబుకు XUV400 ఈవీని బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నానని ఎక్స్‌‌లో వెల్లడించారు.

Post Published By: narender Thiru
Updated : 30 August 2023, 6:32 PM IST

Published : 
  • 30 August 2023, 6:32 PM IST

Exit mobile version