Mitchell Marsh: మిచెల్ మార్ష్ మెరుపు సెంచరీ.. బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా సూపర్ విక్టరీ..

బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది. 307 పరుగుల లక్ష్యాన్ని కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 44.4 ఓవర్లలో ఆస్ట్రేలియా ఛేదించింది. మిచెల్ మార్ష్ 132 బంతుల్లో 177 నాటౌట్‌గా నిలిచాడు.

Post Published By: narender Thiru
Updated : 11 November 2023, 6:39 PM IST

Published : 
  • 11 November 2023, 6:39 PM IST

Exit mobile version