సిక్సర్ల వీరుడికి ఢిల్లీ బంపరాఫర్ కోచ్ గా రావాలంటూ చర్చలు

ఐపీఎల్ వేలం వస్తుందంటే ఆటగాళ్ళపైనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఏ ప్లేయర్ ఎక్కువ ధర పలుకుతాడు… ఎవరిని టీమ్ లోకి తీసుకోవాలి.. కెప్టెన్ గా ఎవరికి బాధ్యతలు ఇస్తారనేదానిపైనే ఎక్కువ చర్చ జరుగుతుంది. అయితే ఈ సారి దీనికి భిన్నంగా తమ టీమ్ కోచ్ ల కోసం కూడా ఫ్రాంచైజీలు వేటను మొదలుపెట్టాయి. ఒకరిద్దరి కోచ్ ల కోసం కొన్ని ఫ్రాంచైజీల మధ్య గట్టిపోటీనే నడుస్తోంది. తాజాగా టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కు […]

Post Published By: Vencateshg
Updated : 26 August 2024, 4:40 PM IST

Published : 
  • 26 August 2024, 4:40 PM IST

Exit mobile version