బ్యాటర్లు ఔటైనప్పుడు అసహనంతో ఉండడం చూస్తూనే ఉంటాం.. అయితే కొందరు తమ కోపాన్ని నియంత్రించుకోలేరు. ఇలాంటి ఘటనే కరేబియన్ టీ10 లీగ్ లో జరిగింది. విండీస్ హిట్టర్ కార్లోస్ బ్రత్ వెయిట్ అంపైర్ తనను ఔట్ గా ప్రకటించడంపై తీవ్ర తీవ్ర అసహనానికి గురయ్యాడు. కోపంతో మైదానాన్ని వీడుతూ తన హెల్మెట్‌ను బ్యాటుతో బలంగా కొట్టాడు. అది తమ జట్టు డగౌట్‌పై నుంచి వెళ్తూ దూరంగా పడింది. అక్కడితో కోపం చల్లారని బ్రత్ వెయిట్ రోప్‌ను దాటిన […]
