పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య వచ్చే వారం నుంచి రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ టెస్ట్ సిరీస్ చూడ్డానికి ప్రేక్షకులు వస్తారో, రారో అన్న భయం పాక్ కు పట్టుకుంది. దీంతో చేసేది ఏమీ లేక టికెట్ రేట్లను దారుణంగా తగ్గించేసింది. రావల్పిండి వేదికగా జరిగే తొలి టెస్ట్ మ్యాచ్ కు టిక్కెట్ కనీస ధర భారత కరెన్సీలో 60 రూపాయలుగా నిర్ణయించింది. ఇక రెండో టెస్ట్ కు ఈ ధరను పాక్ […]
