Nitesh Rana: మరోజట్టుకు కెప్టెన్ గా నితీష్ రానా

జూలై 24 నుంచి ప్రారంభం కానున్న దేవధర్ ట్రోఫీకి 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును నార్త్ జోన్‌ సెలక్షన్‌ కమిటీ ప్రకటించింది. ఈ జట్టుకు ఢిల్లీ ఆటగాడు, టీమిండియా క్రికెటర్‌ నితీష్ రాణా సారధ్యం వహించనున్నాడు.

Post Published By: Srikar Creator
Updated : 11 July 2023, 5:30 PM IST

Published : 
  • 11 July 2023, 5:30 PM IST

Exit mobile version