Dhoni  : ప్రాక్టీస్ లో ధోనీ ధనాధన్

క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్‌ (IPL) 17వ సీజన్‌కు . మార్చి 22న తెరలేవనుంది. తొలి మ్యాచ్‌లో చెపాక్‌ స్టేడియం వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 18 March 2024, 5:00 PM IST

Published : 
  • 18 March 2024, 5:00 PM IST

Exit mobile version