ఐపీఎల్ 18వ సీజన్ లో ఈ సారి దిమ్మతిరిగే ఫలితాలు వస్తున్నాయి. ఊహించని విధంగా అంచనాలు పెట్టుకున్న జట్లు బోల్తాపడుతుంటే… అంచనాలు లేని జట్లు అదరగొడుతున్నాయి.