Glenn Maxwell: ఫుల్లుగా మందుకొట్టి హాస్పిటల్ పాలు.. మాక్స్‌వెల్‌పై ఆసీస్ బోర్డు సీరియస్..

అడిలైడ్‌లో సిక్స్ అండ్ అవుట్ బ్యాండ్‌తో కలిసి మాక్స్‌వెల్ పార్టీ చేసుకున్నాడు. ఫుల్‌గా మందు కొట్టాడు. ఆ బ్యాండ్‌లో ఆస్ట్రేలియా మాజీ పేస‌ర్ బ్రెట్ లీ కూడా మెంబర్‌గా ఉన్నాడు. బాగా మంది తాగి పడిపోయాడు.

Post Published By: narender Thiru
Updated : 23 January 2024, 4:03 PM IST

Published : 
  • 23 January 2024, 4:03 PM IST

Exit mobile version