ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్ లోనే టైటిల్ గెలిచిన జట్టు గుజరాత్ టైటాన్స్… ఆ తర్వాత ఏడాది కూడా ఫైనల్ కు చేరి రన్నరప్ గా నిలిచింది. గత సీజన్ లో మాత్రం లీగ్ స్టేజ్ లోనే ఇంటిదారి పట్టింది.