కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో సౌతాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు.