ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టైటిల్ (Women’s Premier League) విజయంతో ఆర్సీబీ అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఛాంపియన్స్‌గా నిలిచిన ఆ జట్టుకు భారీగానేఫ్రైజ్ మనీ దక్కింది. ఆర్సీబీకి 6 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. అదేవిధంగా రన్నరప్‌గా నిలిచిన క్యాపిటల్స్ కు 3 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది.

How much is the prize money received by RCB?