IND Vs ENG: భారత్‌కు వైట్ వాష్ తప్పదు.. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ వార్నింగ్

ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ భారత్‌కు వైట్ వాష్ తప్పదంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇండియా పిచ్‌లపై ఇంగ్లాండ్ ఇలానే ఆడితే ఖచ్చితంగా 5-0తో సిరీస్ కైవసం చేసుకుటుందన్నాడు. ఓలీ పోప్, టామ్ హార్ట్‌లీ ఇలాగే ఆడాలని ఆకాంక్షించాడు.

Post Published By: narender Thiru
Updated : 31 January 2024, 1:32 PM IST

Published : 
  • 31 January 2024, 1:32 PM IST

Exit mobile version