INDIA U19 World Cup: భళా యువ భారత్‌.. టీమిండియా అండర్ 19 అరుదైన రికార్డ్

యంగ్‌ ఇండియా తొలి గ్రూప్‌ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై 201 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తర్వాత యూఎస్‌ఏను సైతం అదే 201 పరుగుల తేడాతో మట్టికరిపించింది. సూపర్‌ సిక్స్‌ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 214 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.

Post Published By: narender Thiru
Updated : 1 February 2024, 8:16 PM IST

Published : 
  • 1 February 2024, 8:16 PM IST

Exit mobile version