మళ్ళీ అదే ఆట, బ్యాట్లెత్తేసిన స్టార్ ప్లేయర్స్

ఆస్ట్రేలియా పర్యటనలో భారత బ్యాటర్ల తీరు మారలేదు… మళ్ళీ అదే తడబాటు…ఆసీస్ భారీస్కోరుకు ధీటుగా స్పందించినట్టే కనిపించినా అనూహ్యంగా వికెట్లు చేజార్చుకుని మ్యాచ్ లో వెనుకబడింది.

Post Published By: Vencateshg
Updated : 27 December 2024, 6:01 PM IST

Published : 
  • 27 December 2024, 6:01 PM IST

Exit mobile version