కంగారూలతో పింక్ బాల్ టెస్ట్

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా ఈ ఏడాది టీమిండియా పలు కీలక సిరీస్ లు ఆడనుంది. న‌వంబ‌ర్‌లో టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో త‌ల‌ప‌డేందుకు ఆస్ట్రేలియాకు వెళ్ల‌నుంది. ఇరు జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌ జరగనుండటం 32 ఏళ్ల త‌ర్వాత ఇదే తొలిసారి. కాగా ఈ ఏడాది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా ఇరు జ‌ట్లు పింక్‌బాల్ టెస్టులో త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ డే-నైట్ టెస్ట్ డిసెంబ‌ర్ 6 నుంచి అడిలైడ్ ఓవల్ వేదిక‌గా […]

Post Published By: Vencateshg
Updated : 9 August 2024, 6:42 PM IST

Published : 
  • 9 August 2024, 6:42 PM IST

Exit mobile version