Joe Root: జంకు బొంకు లేని ఆట కొడితే భయపడాల్సిందే అందుకే కోహ్లీతో పోల్చేది
ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జోరూట్ అజేయమైన సెంచరీతో చెలరేగాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లాండ్ టీమ్ 393 పరుగులు చేయగలిగింది.