K Srikar Bharat: అదరగొట్టిన తెలుగు కుర్రాడు.. ఇంగ్లాండ్‌తో సిరీస్ ముంగిట భరత్ సెంచరీ

ఇంగ్లాండ్ లయన్స్ జట్టు 8 వికెట్ల నష్టానికి 553 పరుగులు చేసి డిక్లేర్ ఇచ్చింది. తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో భారత్-ఏ జట్టు 227 పరుగులకే ఆలౌట్ అయి ఫాలో ఆన్ ఆడాల్సి వచ్చింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో ఆంధ్ర జట్టు వికెట్ కీపర్.. కేఎస్ భరత్ రాణించాడు.

Post Published By: narender Thiru
Updated : 21 January 2024, 5:18 PM IST

Published : 
  • 21 January 2024, 5:18 PM IST

Exit mobile version