Mitchell Marsh: అందులో తప్పేముంది.. మిచెల్ మార్ష్‌లో అదే అహంకారం..!Mitchell Marsh: అందులో తప్పేముంది.. మిచెల్ మార్ష్‌లో అదే అహంకారం..!

టీమిండియా ఫైనల్ మ్యాచ్ లో నెగ్గితే.. అదే ట్రోఫీని తమ గుండెలపై పెట్టుకునే వారని టీమిండియా అభిమానులు ఎన్నో విమర్శలు చేశారు. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. మార్ష్‌పై భారత్‌లో విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో.. మిచెల్ మార్ష్ స్పందించాడు.

Post Published By: narender Thiru
Updated : 2 December 2023, 3:53 PM IST

Published : 
  • 2 December 2023, 3:53 PM IST

Exit mobile version