Pro Kabaddi League: ప్రొ కబడ్డీ లీగ్.. తమిళ్ తైలవాస్ బోణీ..

మ్యాచ్ ప్రారంభంలో రైడింగ్‌లో తడబడిన గుజరాత్ జెయింట్స్ ఫస్టాఫ్ ముగిసేసరికి 14-20తో వెనుకబడింది. ఓసారి ఆలౌట్ కూడా అయ్యింది. సెకండాఫ్‌లో అద్భుతంగా పుంజుకున్న ఆ జట్టు గొప్పగా ఆడింది. 12 పాయింట్స్‌తో సోను ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చగా.. గుజరాత్ జెయింట్స్ దూసుకెళ్లింది.

Post Published By: narender Thiru
Updated : 4 December 2023, 7:03 PM IST

Published : 
  • 4 December 2023, 7:03 PM IST

Exit mobile version