నా బయోపిక్ లో నేనే నటిస్తా బాలీవుడ్ ఎంట్రీపై ద్రవిడ్

టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడా….ఈ డౌట్ ఎందుకొచ్చిందంటే తాజాగా ఓ ఇంటర్యూలో ద్రావిడ్ చేసిన కామెంట్సే దీనికి కారణం… ప్రస్తుతం బాలీవుడ్ లో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. గతంలో ధోనీ, కపిల్ దేవ్ , దంగల్ వంటి సినిమాలు అలరించాయి. తాజాగా యువరాజ్ సింగ్ లైఫ్ స్టోరీ ఆధారంగా కూడా ఓ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ కు సంబంధించి రాహుల్ ద్రావిడ్ పై కూడా […]

Post Published By: Vencateshg
Updated : 22 August 2024, 6:07 PM IST

Published : 
  • 22 August 2024, 6:07 PM IST

Exit mobile version