Sarfaraz Khan: సర్ఫరాజ్, పాటిదార్‌లలో ఎవరికి ఛాన్స్.. తేల్చేసిన బ్యాటింగ్ కోచ్

ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్.. తుది జట్టుపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. సర్ఫరాజ్ ఖాన్, రజత్ పటిదార్‌లలో ఒకరికే తుదిజట్టులో అవకాశం దక్కుతుందని చెప్పాడు. సర్ఫరాజ్, రజత్‌లలో ఒకరినే ఎంచుకోవడమనేది కఠినమైన ఎంపికని, వారిద్దరూ అద్భుతమైన ఆటగాళ్లన్నాడు.

Post Published By: narender Thiru
Updated : 1 February 2024, 4:53 PM IST

Published : 
  • 1 February 2024, 4:53 PM IST

Exit mobile version