Musheer Khan: దుమ్మురేపుతున్న సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు.. అండర్ 19 వరల్డ్ కప్‌లో మరో సెంచరీ

న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ముషీర్ ఖాన్ సూపర్‌ శతకంతో చెలరేగాడు. 126 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో 131 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో ముషీర్‌కు ఇది రెండో సెంచరీ. అంతకముందు ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ముషీర్ ఖాన్ 118 పరుగులతో సత్తాచాటాడు.

Post Published By: narender Thiru
Updated : 31 January 2024, 4:50 PM IST

Published : 
  • 31 January 2024, 4:50 PM IST

Exit mobile version