ఆస్ట్రేలియా అంటే ఫాస్ట్ బౌలర్లకే కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది… స్పిన్నర్లుగా రాణించేవారు ఆసీస్ నుంచి తక్కువగానే ఉంటారు. బంతిని గింగిరాలు తిప్పే మణికట్టు మాంత్రికులు ఉపఖండపు దేశాల నుంచే వస్తుంటారు.