మిస్టర్ ఐసీసీ అంటే అతనే మెగా టోర్నీల్లో ధావన్ రికార్డులు

అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన శిఖర్ ధావన్ కు మిస్టర్ ఐసీసీగా పేరుంది. ఎందుకంటే మెగా టోర్నీలంటే చాలు గబ్బర్ కు పూనకం వస్తుంది. సాధారణంగా వరల్డ్ కప్ , ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ఐసీసీ టోర్నీల్లో నిలకడగా రాణించడం అంత ఈజీకాదు. ఒత్తిడిని తట్టుకుని ప్రపంచ స్థాయి టోర్నీల్లో మెరుగైన ప్రదర్శన కనబరచడం ఒక్కో సందర్భాల్లో దిగ్గజ ఆటగాళ్ళకే సాధ్యం కాదు. అలాంటిది ప్రతీసారి ధావన్ ఐసీసీ టోర్నీల్లో చెలరేగిపోయేవాడు. వరుస శతకాలతో […]

Post Published By: Vencateshg
Updated : 24 August 2024, 8:34 PM IST

Published : 
  • 24 August 2024, 8:34 PM IST

Topics : 

Exit mobile version