BCCI AWARDS: కన్నుల పండుగగా బీసీసీఐ అవార్డులు.. మెరిసిన స్టార్ క్రికెటర్లు
గత ఏడాది అద్భుత ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్.. అరుదైన రికార్డును నెలకొల్పాడు. రోహిత్, కోహ్లీల రికార్డులను బద్దలు కొట్టాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక వన్డే పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా గిల్ నిలిచాడు.