డాషింగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్.. తన రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్ సారా టెండుల్కర్‌తో కనిపించాడు. ఓ రెస్టారెంట్‌లో చెట్టాపట్టాలేసుకుని తిరుగాడాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.