spinner Varun Chakraborty : చక్రం తిప్పిన చక్రవర్తి..

ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా జరుగుతున్న విజయ్ హజారే టోర్నీ రౌండ్-7 మ్యాచ్‌లో తమిళనాడు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్పిన్ అద్భుత ప్రదర్శన చేశాడు. నాగాలాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన తమిళనాడు కెప్టెన్ దినేష్ కార్తీక్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన నాగాలాండ్ జట్టుకు శుభారంభం లభించలేదు. షామ్‌వాంగ్ వాంగ్నావో వికెట్ వెంటనే కోల్పోయింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 6 December 2023, 3:02 PM IST

Published : 
  • 6 December 2023, 3:02 PM IST

Exit mobile version