ఒలింపిక్స్ లో మెడల్స్ రాలేదు.. మనమింతే… మనకింతేనా… ఇదీ ప్రస్తుతం జరుగుతున్న చర్చ… అయితే ఇక్కడ వ్యవస్థలో కూడా లోపాలున్నాయన్నది స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా క్రికెటర్ మహ్మద్ సిరాజ్ కు ప్రభుత్వం ఇచ్చిన నజరానానే తీసుకోండి…డబ్బులు ఎక్కువగా వస్తున్న క్రికెటర్లకు ఇలాంటి నజరానాలు ఎందుకన్నది ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న. ప్రస్తుతం క్రీడావర్గాల్లో దీనిపైనే చర్చ జరుగుతోంది. టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం గ్రూప్-1 ఉద్యోగంతో పాటు నగరంలో అత్యంత ఖరీదైన […]
