గబ్బాలో పింక్ బాల్ టెస్ట్ యాషెస్ షెడ్యూల్ ఇదే

ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ షెడ్యూల్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. పెర్త్‌ వేదికగా వచ్చే ఏడాది నవంబరు 21 నుంచి ఇరుజట్ల మధ్య ఈ మెగా సిరీస్ మొదలుకానుంది.

Post Published By: Vencateshg
Updated : 16 October 2024, 7:24 PM IST

Published : 
  • 16 October 2024, 7:24 PM IST

Exit mobile version