Viv Richards: డియర్ సీనియర్.. వాళ్ళ తడాఖా చూస్తావ్..

ఐసీసీ టోర్నీలో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచేదెవరు..? టాప్‌ వికెట్‌ టేకర్‌ అయ్యేదెవరు..? తదితర అంశాల గురించి క్రికెట్‌ దిగ్గజాలు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో వెస్టిండీస్‌ దిగ్గజ ఆటగాడు వివియన్‌ రిచర్డ్స్‌ అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచేదెవరో అంచనా వేశాడు.

Post Published By: narender Thiru
Updated : 29 August 2023, 4:42 PM IST

Published : 
  • 29 August 2023, 4:42 PM IST

Exit mobile version