ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ వేదిక ఖారారైంది. వచ్చే ఏడాది లార్డ్స్ వేదికగా ఈ మెగా ఫైనల్ జరగబోతోంది.