Home » Tag » Ranabali
విజయ్ దేవరకొండ.. ఈ పేరు వింటేనే ఒక వైబ్రేషన్. టాలీవుడ్‌లో తనకంటూ ఒక సెపరేట్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న రౌడీ స్టార్.. కొంతకాలం సైలెంట్‌గా ఉన్నా ఇప్పుడు మాత్రం గట్టిగా కొట్టేందుకు సిద్ధమయ్యాడు.