చాలా ఏళ్ల నుంచి ఆందోల్‌లో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడో రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలోకి వస్తోంది. ఈ పరంపర ఇప్పుడు మొదలైంది కాదు. 1984 నుంచి దాదాపుగా ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతోంది. 2014లో, 2018లో కూడా ఇదే రిపీట్ అయ్యింది.