తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి.. తన మార్క్ పాలన ఏంటో చూపిస్తున్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చే పనిలో ఉన్నారు. అన్ని రకాలుగా ఆలోచించి.. ఒక్కో హామీని అమలు చేస్తున్నారు. ఐతే ఇప్పుడు మందుబాబులకు రేవంత్ సర్కార్ బ్యాడ్ న్యూస్ వినిపించేందుకు సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం స్తుతం మద్యం దుకాణాలు రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంటుండగా.. ఈ సమయాన్ని తగ్గించే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

Revanth Sarkar's bad news for drug addicts..!