MUKESH AMBANI COSTLY THINGS: కోట్లల్లో ఆస్తులు.. అనంత్ అంబానీ వాచీ 8 కోట్లు ! ఖరీదైనవి ఇవే..

ఈ భారీ వేడుకల్లో పెళ్ళికొడుకు అనంత్ అంబానీ చేతికి పెట్టుకున్న వాచ్ ఖరీదుపై చర్చ సాగుతోంది. ఆ వాచ్ కాస్ట్ 8 కోట్ల రూపాయలట. ఇంత విలువైన వాచ్ చూసి.. ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్, ఆయన సతీమణి షాక్ అయ్యారు.

Post Published By: narender Thiru
Updated : 4 March 2024, 4:41 PM IST

Published : 
  • 4 March 2024, 4:41 PM IST

Exit mobile version