Cyclone Biparjoy: బిపర్‌జాయ్ బీభత్సం.. అల్లకల్లోలంగా గుజరాత్.. చీకట్లోనే 900 గ్రామాలు

బిపర్‌జాయ్ తీరం దాటే సమయంలో 140 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచాయి. ఈ గాలుల ప్రభావంతో చాలా చోట్ల చెట్లు నేలకూలాయి. స్తంభాలు పడిపోయాయి. ఫలితంగా దాదాపు 940 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షాలు, వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

Post Published By: narender Thiru
Updated : 16 June 2023, 10:53 AM IST

Published : 
  • 16 June 2023, 10:53 AM IST

Exit mobile version