Ramoji Rao: రామోజీరావు, శైలజా కిరణ్‌ క్వాష్‌ పిటిషన్‌ విచారణ బుధవారానికి వాయిదా

తన తండ్రి పేరు మీద మార్గదర్శిలో షేర్స్‌ ఉన్నాయని యూరిరెడ్డి తెలిపారు. 1962లో మార్గదర్శి చిట్ ఫండ్ పెట్టిన సమయంలో తన తండ్రి జగన్నాథరెడ్డి రూ.5 వేలు ఇచ్చారని పేర్కొన్నారు. ఆ పెట్టుబడితో 288 షేర్లు తన తండ్రికి వచ్చాయని వెల్లడించారు.

Post Published By: narender Thiru
Updated : 17 October 2023, 3:09 PM IST

Published : 
  • 17 October 2023, 3:09 PM IST

Exit mobile version