Elvish Yadav: రేవ్ పార్టీలో పాము విషం.. బిగ్‌బాస్ ఓటీటీ విన్నర్‌పై కేసు..
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా కూడా పాపులర్ అయ్యాడు. అయితే, తాజాగా అతడు రేవ్ పార్టీలో మత్తు కోసం పాము విషం వాడినట్లు ఆరోపణలొచ్చాయి. ఎల్విష్ ఒక చేత్తో పామును పట్టుకుని ఆడుతున్న వీడియో కూడా బయటకు వచ్చింది.