Jacqueline Fernandez: మనసు విరిచేశావ్.. ఆ ఫొటోలన్నీ బయటపెడతా.. జాక్వెలిన్‌కు సుకేష్ వార్నింగ్..
జాక్వెలిన్ గురించి ఇప్పటి వరకూ సుకేష్ రాసిన లెటర్స్ అన్నీ ఆమెపై ప్రేమను చెప్పేవే. కానీ మొదటిసారి అంతు చూస్తా అంటూ ప్రేయసి మీద కోపాన్ని వెల్లగక్కాడు సుకేష్. రీసెంట్‌గా జాక్వెలిన్.. సుకేష్‌కు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించింది.