DENSE FOG: ప్రాణం తీస్తున్న పొగమంచు.. రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న మంచు
మంచు అందాల్ని చూసేందుకు మిత్రులంతా కారులో బయల్దేరారు. కానీ కొద్ది సేపటికే మంచు కారణంగా దారి కనిపించక శివారెడ్డిపేట్ దగ్గర చెరువులోకి దూసుకెళ్ళిందో కారు. దీంతో అందులోని ఒకరు మరణించారు.