Bihar Lovers: కరెంట్‌ కట్‌ చేసి.. ప్రియుడిని కలిసి.. బిహార్‌లో కంత్రీ లవర్స్

ప్రేమను ప్రేమించిన ప్రేమ.. దేన్నైనా ప్రేమిస్తుందని కథలు కథలుగా చెప్తుంటారు ప్రేమికులు. ఈ లవర్స్ మాత్రం.. తమ ప్రేమ కోసం ఊరిని చీకట్లోకి నెట్టేశారు. అసలు విషయం తెలిసి అదే చీకటిలో.. ఇద్దరిని చితక్కొట్టారు ఆ గ్రామస్థులు.

Post Published By: Srikar Creator
Updated : 19 July 2023, 1:01 PM IST

Published : 
  • 19 July 2023, 1:01 PM IST

Exit mobile version