Live Murder: మంచిర్యాల మర్డర్‌ కేసులో కొత్తట్విస్ట్‌

మంచిర్యాల లైవ్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయ్. పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు తెలుస్తున్నాయ్. మహేష్, నిందితురాలైన యువతి మధ్య ఫోన్ వీడియో కాల్స్ బయటికి వచ్చాయ్. ఆ వీడియో కాల్స్ చూస్తే.. పెళ్లి జరిగిన తర్వాత కూడా మహేశ్, యువతి మధ్య ప్రేమ కొనసాగినట్లుగా తెలుస్తోంది.

Post Published By: Srikar Creator
Updated : 26 April 2023, 7:15 PM IST

Published : 
  • 26 April 2023, 7:15 PM IST

Exit mobile version