Mr Tea Naveen Reddy: మిస్టర్‌ టీ నవీన్‌ రెడ్డిపై కత్తులతో దాడి.. ఎటాక్ చేసింది ఎవరంటే..

నవీన్‌ రెడ్డిపై ఇప్పుడు ఎటాక్‌ జరిగింది. హస్తినపురంలో ముగ్గురు వ్యక్తులు నవీన్‌ రెడ్డిపై కత్తులతో దాడి చేశారు. ఓ టీ స్టాల్‌ దగ్గర నవీన్‌ ఉన్న సమయంలో ముగ్గురు వ్యక్తులు కత్తులతో అతని మీద ఎటాక్‌ చేశారు.

Post Published By: narender Thiru
Updated : 2 April 2024, 7:02 PM IST

Published : 
  • 2 April 2024, 7:02 PM IST

Exit mobile version