Lahari Father: మా అల్లుడు బంగారం.. లహరి తండ్రి షాకింగ్‌ కామెంట్స్‌..

నల్గొండ జిల్లా లహరి మృతి కేసులో పెద్ద ట్విస్ట్‌ చోటుచేసుకుంది. భర్త వల్లభ్‌ లహరిని హత్య చేశాడు అని పోలీసులు తేల్చినప్పటికీ లహరి తండ్రి జైపాల్‌ రెడ్డి మాత్రం తన అల్లుడు నిరపరాది అంటున్నాడు.

Post Published By: Srikar Creator
Updated : 29 July 2023, 5:15 PM IST

Published : 
  • 29 July 2023, 5:15 PM IST

Exit mobile version